Sunday, 26 July 2026 06:02:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిజెఎఫ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం...

Date : 27 November 2022 10:59 PM Views : 688

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా డి .జె .ఎఫ్ కమిటీ అద్వర్యం లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది... అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ డబుల్‌ బెడ్‌ రూంలు, ఇండ్ల స్థలాలివ్వాలి చిన్న, పెద్ద, అనే తారతమ్యం లేకుండా అన్ని సంక్షేమ రాయితీలు అందించాలి.చిన్న, మధ్య పత్రికలు డిజిటల్‌, వెబ్‌, యూట్యూబ్‌ న్యూస్‌ చానెళ్లు, వెబ్‌సైట్లలో పనిచేసే రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులతోపాటు ఇతర విభాగాల్లో పనిచేసే మీడియా ప్రతినిధులందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పాత్రికేయుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో విస్తరించిన పాత్రికేయ సంఘం డెమొక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (డిజెఎఫ్‌). ఈ సంస్థలో ఇప్పటికే వేలాది మంది సభ్యులుగా చేరి అతిపెద్ద జర్నలిస్టుల సంఘంగా ఏర్పడిరది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో డిజెఎఫ్‌ ప్రభుత్వంపై దశలవారీగా ఒత్తిడి తీసుకొస్తోంది.ఈ క్రమంలో నేడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు రఘునాథ్ శర్మ ,అధ్యక్షుడు ధర్మేంధర్ ,ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ,కోశాధికారి రాజేశ్వర్ ,కార్యదర్శి విలాస్ ,ఉపాధ్యక్షులు సుశీల్ ,భాను,శ్రీను,పాత్రికేయ మిత్రులంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: