Sunday, 26 July 2026 11:25:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాగర్ జలాలు వెంటనే విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలని ఆయ కట్టు రైతులు ఎన్. ఎస్ పి .డి .ఈ కు వినతి పత్రం అందజేత...

Date : 28 September 2022 12:21 AM Views : 586

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తల్లాడ మండలం, గత పది రోజుల నుంచి సాగర్ కాల్వలకు సాగర్ జలాలు లేక, తమ పంట పొలాల లో వేసిన వరి .మిర్చి పంటలు ఎండిపోతున్నాయని తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ , సాగర్ జలాలను విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని ఎన్. ఎస్. పి డి కు .వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు గుంటుపల్లి వెంకటయ్య మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం రైతుల పక్షపాతి రైతుబంధు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని రైతులకు నీళ్లు విడుదల చేసే ఇరిగేషన్ శాఖలో తగినంత సిబ్బందిని భర్తీ చేయకుండా నాగార్జునసాగర్ కాలువలో ఉన్న చెట్లను తొలగించకుండా పంటకు ముందే కాల్వలను మరమ్మతులు, చేయాల్సిన ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడంలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు.రైతు సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా ఉంటే రైతు పక్షపాతి ఎలా అవుతుందని ఒక్కసారి పంటలు నీటి ఎద్దడికి గురైతే లక్షల్లో రైతులకు నష్టాలు వస్తాయని వెంటనే ఇరిగేషన్ శాఖలో తగినంత సిబ్బందిని నియమించాలని సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయాలని రైతు సంఘం తల్లాడ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు నల్లమోతు మోహన్ రావు మండల కమిటీ సభ్యులు అయినాల రామలింగేశ్వర రావు కందికొండ నర్సిరెడ్డి గుండ్ల వెంకటేశ్వర్లు పొన్నం కృష్ణయ్య జి .వెంకటేశ్వర్లు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఎన్ .ఎస్ పి .డి ఈ సిరిపురం మేజర్ కు బుధవారం సాగర్ జలాలు అందిస్తామని ఎన్.ఎస్పి.డిఈ హామీ ఇచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :