సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : మినీ మహానాడు కార్యక్రమానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పసుపు సైనికులు.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీమన్నారాయణ గార్డెన్స్, ఫంక్షన్ హాల్ మిర్యాలగూడ బైపాస్ రోడ్డు నందు నల్లగొండ పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు, నందమూరి , నారా వంశ వీరాభిమానులు అధిక సంఖ్యలో మిర్యాల గూడెం బయలుదేరి వెళ్లిన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురేష్ , ముత్తినేని సైకేశ్వరరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు, మఠంపల్లి మండల అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్ గరిడేపల్లి మండల అధ్యక్షుడు కీసరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin