సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శిగా నేను కులాన్ని, జాతిని ఐక్యం చేస్తూ జిల్లా కమిటీలను రాష్ట్ర అనుబంధ విభాగాలను నిర్మాణం చేయడం ద్వారా ముదిరాజులను చైతన్యం చేసి ముదిరాజుల అభ్యున్నతికి, పురోగతికి సంక్షేమానికి విద్యకి ఉద్యోగాలకి ఉపాధికి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో పురోగాభివృద్ధికి కృషి చేస్తానని నాపై నమ్మకంతో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శిగా ఈ బాధ్యతలు అప్పజెప్పిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ అన్న కి ధన్యవాదములు తెలియజేస్తున్నాను...
-----------------------
Admin