సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గాలో హుజూర్ నగర్ టిఎస్ జే ఏ యూనియన్ రెండో వార్షికోత్సవ సందర్భంగా జర్నలిస్టులు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా సిబ్బంది ముజావర్ జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ టి ఎస్ జె ఏ నియోజకవర్గం అధ్యక్షులు చిలక సైదయ్య, ఉపాధ్యక్షులు పెందుర్తి సతీష్, గౌరవాధ్యక్షులు మాతంగి రవి ,నెమ్మది వెంకటేశ్వర్లు ,కోశాధికారి తాళ్ల ప్రసాద్ ,సహాయ కార్యదర్శిలు దాసరి సతీష్, గోబ్బీ రాము, మీసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin