సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మెనీ ఫిష్ ఆంద్ర చేపల మార్కెట్ ను ఎంపీపీ పర్వీన్ భాను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ చెప్పిన విధంగానే ఫిష్ ఆంద్ర చేపల మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. పేద ప్రజల జీవనోపాదులు మెరుగుపరచాలని ఉద్దేశంతో సీఎం ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు తుమ్మల షామీర్ భాష, సర్పంచ్ గోవిందు, సొసైటీ సభ్యులు మందోజి ఆరిఫ్ ఖాన్ ,పరికి కిష్ట, రామచంద్ర నాగేశ్వర ,అబ్దుల్, అంజప్ప, నరసింహులు , శ్రీనివాసులుపాల్గొన్నారు....
-----------------------
Admin