సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం ఈరోజు మహాశివరాత్రి సంబర్బంగా మోతె గడ్డ వీరభద్ర స్వామి నీ దర్శించుకొని పూజ లు నిర్వహించి, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లూరి భారతీదేవి గారి జ్ఞాపకార్ధంగా మహా శివ రాత్రి సందర్బంగా వచ్చిన భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కమిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు, తల్లూరి జయశేఖర్ గారి దంపతులు, PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు , మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ కృష్ణ , తల్లూరి శ్రీవారి, లక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin