Monday, 27 July 2026 07:31:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటరు చైతన్య గీతాన్ని ఆవిష్కరించారు....

Date : 02 October 2023 07:25 AM Views : 190

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఓటరుగా నమోదైన వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు, స్వీప్ నోడల్ అధికారి డిఆర్డీఓ మధుసూదన్ రాజు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ఆదివారం ఐడిఓసి కార్యాలయంలో స్వీప్ కార్యక్రమాల్లో బాగంగా ఓటు హక్కు వినియోగంపై వయోవృద్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు వినియాగానికి వయోవృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. వీల్ ఛైర్లు, ర్యాంపులతో పాటు వేచియుండకుండా తక్షణమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. మీతో పాటు మీ పిల్లలు, ఓటు హక్కు పొందిన మనుమలు, మనుమరాళ్ళతో కూడా ఓటు వేపించాలని చెప్పారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని నూరు శాతం పోలింగ్ ప్రక్రియకు సహకరించాలని చెప్పారు. నూతన ఓటర్లు నమోదుకు ఫామ్ -6, ఓటర్ కార్డు లో సవరణలు కొరకు ఫారం 8 లలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఓటర్ హెల్ప్ లైన్, ఎన్ వి ఎస్ పి యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు రచించిన ఓటరు చైతన్య గీతాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్వో శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, దివ్యాన్గుల నోడల్ అధికారి త్రినాధ్ బాబు, నోడల్ అధికారి స్వర్ణలత లేనీనా తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :