Sunday, 26 July 2026 10:03:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి...

Date : 22 September 2023 05:59 AM Views : 523

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండల కేంద్రంలో గురువారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా నందిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. పద్మశాలి గౌరవ అధ్యక్షులు మన్పూర్ భూమేష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా విడిచిపెట్టిన పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆస్తులను లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్ప త్యాగమూర్తిని వారు తెలిపారు. అదేవిధంగా పెద్దలు యువకులు కొండ లక్ష్మణ్ బాపూజీ ని ఆదర్శంగా తీసుకుని తన అడుగుజాడల్లో నడవాలి అంటూ వారు కోరారు, ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాన్పూర్ భూమేష్ టౌన్ సెక్రెటరీ రవి , బాల గంగాధర్ ,స్వర్గం నరసయ్య, బూస పోశెట్టి ,జిందం రాజేందర్, అరుట్ల రమేష్, దత్తు, డిసి గంగాధర్ ,జనార్ధన్, ధర్మపురి తాళ్ళ, మాజీ వార్డ్ మెంబర్ రాజు , ఐదో తర్ప పెద్దమనిషి తిరుమల జనార్ధన్..తదితరులు పద్మశాలి పెద్దలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :