సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి, పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన చైర్పర్సన్... నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలి, నాయకులమీద అధికారుల మీద లోపం లేకుండా సిమెంట్ రోడ్డు పనులు చేపట్టాలని కామరెడ్డి పట్టణం మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూ ప్రియ ఆదేశించారు.. పట్టణంలోని 36వ హార్డ్ లో చేపట్టిన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు...
-----------------------
Admin