Sunday, 26 July 2026 02:41:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించిన దళిత బిడ్డ...

Date : 15 October 2024 09:25 AM Views : 761

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : వేపల సింగారం గ్రామంలో దళిత ముద్దుబిడ్డ మొన్న ప్రకటించిన డీఎస్సీ ఎస్జీటీ ప్రభుత్వ టీచర్ సాధించింది మీసాల శ్రీను విజయ దంపతులు శ్రీను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ విజయ కూలి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించినారు చిన్న కుమార్తె మౌనిక పట్టుదలతో చదివి మొన్న తెలిపిన డీఎస్సీలో ఎస్ జి టి గా ప్రభుత్వం కొలువు సాధించినాది మౌనికను నేషనల్ జిమ్ సెంటర్ నిమ్మాది రవి మరియు చడపంగువెంకటేశ్వర్లు కలకొండ పెద్దచంద్రయ్య చింతిరాల శ్రీను మౌనికను సన్మానించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: