సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము స్థానిక ఎంపిడివో కార్య లయము వద్ద చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయుడు పై నల్లమడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం దాడి చేసాడని మరియు గాయపరిచాడని చంద్రశేఖర్ రెడ్డి పీరియదు చేసారు. చంద్రశేఖర్ రెడ్డి అన్నదమ్ములు ఇటీవల భూములు విషయంలో చంద్రశేఖర్ పెద్దన్న ఉత్తమ రెడ్డి కుమారుడు హరినాథ్ రెడ్డి మరో ఎకరా భూమి వేరే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి చంద్రశేఖర్ భూములను అడ్డుకున్నాడు. ఈ విషయమై నిన్న మా అన్నదమ్ములపై ఎస్సై గోపికి ఫిర్యాదు చేశారు .ఈ విషయంలో మార్కెట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీ మేటర్ లో కలగజేసుకొని హరినాథ్ రెడ్డికి వైపు వెళ్లి మాకు అడ్డు తగిలాడు అతను వాళ్లపై ఉసి కలిపి మాకు అడ్డొచ్చాడు ఈ విషయమై ఈరో జూ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని మా ఫ్యామిలీ మ్యాటలోకి ఎందుకీ ఎంటర్ అవుతావు. ఇది నీకు మంచిది కాదు అని అడిగిన వెంటనే చంద్రశేఖర్ రెడ్డి నీ బండ బూతులు తిడుతూ పదిమందిలో నాపై చేయి చేసుకొని నన్ను గాయపరిచారు....
-----------------------
Admin