సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మటన్ మార్కెట్ బజారు లో గల బెల్లంకొండ నరేష్ గౌడ్ (బెల్లం కొండ చిన్న వెంకన్న అలియాస్ చిరంజీవి చిన్న కుమారుడు) కు నిన్న ఆదివారం గుండెపోటు రావడం తో హైదరాబాద్ లోని మలక్ పేట యశోద హాస్పిటల్ కు తరలించారు..చికిత్స పొందుతూ నేడు సోమవారం సాయంత్రం 5-24 నిమిషాలకు తుది శ్వాస విడిచారు..
-----------------------
Admin