Monday, 27 July 2026 12:45:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వేంసూరు లో భారీ వర్షం రైతుల్లో ఆనందం...

Date : 29 September 2022 09:11 PM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు లో భారీ వర్షం, రైతుల్లో ఆనందం... మండల కేంద్రమైన వేంసూరు తో పాటు లింగపాలెం , ఎర్రగుంట. మర్లపాడు చుట్టుప్రక్కల గ్రామాలలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతన్నలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట ను రైతులు పండిస్తున్నారు. ఇప్పటికే చెరువులలో కుంటలలో, నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, పంట పొలాల్లో, ఆకాశవాయి, పంట పొలాల్లో కురిసిన వర్షపు నీరు పొట్ట దశకు చేరిన వారి పైరుకు జీవం పోసినట్లు అయిందని రైతులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా బేతుపల్లి వరద నీరు, నాగార్జునసాగర్ జలాలు, లంక సాగర్ జలాలు విడుదల కావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేతపల్లి వరద నీటితో ఏంసూరు మండలంలోని 49 చెరువులు నిండాయి. అదేవిధంగా ఎర్ర స్వామి వారి బంజర, రాజు గూడెం, చౌడవరం, పల్లెవాడ, ముద్దుల గూడెం , అటసర్లపాడు, రామన్నపాలెం, సింహం గూడెం ,బీరపల్లి, పెనుబల్లి మండలం సుబ్బయ్య గూడెం, ఎన్టీఆర్ జిల్లా గణేష్ పాడు, తదితర గ్రామాలలో సాగర్ జలాలు అందుతుండటంతో రైతులు రెండు పాటలు పండిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :