సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. My plant My Future అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం చెట్లను కాపాడుదాం. చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడి కేంద్రాల్లో అక్షరజ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణ కు శ్రీకారం చుట్టాం. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్... జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ లో జరిగిన "అమ్మ మాట - అంగన్వాడి బాట" కార్యక్రమంలో ప్రకటించిన మంత్రి సీతక్క, రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క... అంగన్వాడి సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడి
-----------------------
Admin