సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లా,సీతంపేట మండలం,గోయిది పంచాయితీ పత్తిక గూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పాలక వెంకటరావు ఇటివల అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు.కుటుంబం దిక్కులేని పక్షులయి పోయారు.ఇ విశయం తెలుసుకొని శ్రీమతి విశ్వాస రాయి కళావతి హుటా హుటహుటీన అక్కడికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించి వారికి నేనున్నాను అని బరోసా ఇచ్చారు...
-----------------------
Admin