సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : గూడూరు మండలకేంద్రం లో జరిగిన ఫంక్షన్ కి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం లో నర్సంపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ గౌడ్ నల్లబెల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్ నాయకులు యం. మాధవ రెడ్డి రామగోని శ్రీనివాస్ పాల్గొన్నారు...
-----------------------
Admin