సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన మధు హర్షితకు 60000లు, కుని రాములుకు 38000లు, నర్సిములుకు 60000లు, జి. గోపికి 36000లు MD. జహీరుద్దీన్ కు 1,00,000లు గుట్టమీది మహేంద్రకు 60000లు ఫారూకీ బేగంకు 30000లు, కృష్ణ మోడిగికి 44000లు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)నుండి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ.యస్.రాజేందర్ రెడ్డి....
-----------------------
Admin