సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : భువన సుస్వర హనుమకొండ అకాడమీ వారి నిర్వహించిన సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దగొని అన్స్వి పాల్గొని కూచిపూడి నృత్యం చేయగా నృత్యం చూసి చిన్నారిని వారి గురువుగారిని అందరూ ప్రశంసించారు. చిన్నారి మాట్లాడుతూ నృత్యం నేర్పిన గురువుకు మరియు తనకు ఈ అవకాశం కల్పించిన భువన సుస్వర అకాడమీ చైర్మన్ భువన కి చోటుకు కృతజ్ఞతలు తెలిపారు
-----------------------
Reporter