సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామంలో కనక దుర్గ అమ్మవారి దేవాలయం లో 21/3/2023 మంగళవారం నుండి 23/3/2023 గురువారం వరకు నిర్వహించబోయే జాతరమహోత్సవములు భద్రది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు , మరియు బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి , PASC చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు , వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం. జగదీష్ , ఐటీసీ బిఆర్ఎస్ పార్టీ యూనియన్ లీడర్ సానికొమ్ము శంకర్ రెడ్డి , సారపాక యూవజన నాయకులు . భూక్య కృష్ణ , మూడ్ మణికంఠ , రాయల నరేందర్ , శివరామకృష్ణ , పంగిసురేష్ , భూక్యా సురేష్ , లావుడియా భద్రు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin