సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సర్కార్ టీవీ ప్రతినిధి బొల్లి రామ్ కుమార్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని భద్రాచలంలో అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు పిలుపుమేరకు జూన్ 5 నుంచి ఆగస్టు 15 వరకు తమ మాతృమూర్తి పేరిట ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పరిరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుదాం అని అధికారులు పిలుపునివ్వడం జరిగింది...
-----------------------
Admin