సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సర్కార్ న్యూస్ భూపాలపల్లి భూపాలపల్లి రూరల్ గొర్లవీడు గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు. రవి పటేల్ గొర్లవీడు గ్రామంలో ఇటీవల మరణించిన కౌటం లక్ష్మి దశదిన కర్మలకు హాజరై వారి కుటుంబానికి తగాడ సానుభూతి తెలియజేశారు మరియు ఇటీవల లారీ ఆక్సిడెంట్ గురి అయిన తోకల రాకేష్ ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని మనో ధైర్యం చెప్పి అండగా ఉంటామని భవిష్యత్తులో సర్జరీ ఉండడం వల్ల దానికి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు
-----------------------
Reporter