Sunday, 26 July 2026 02:59:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బొడ్డు ఇందిరా...

Date : 09 January 2024 07:23 AM Views : 300

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సికింద్రాబాద్ లో న్యూ బోయిన్ పల్లి నందు నిర్వహించిన ఉత్సవాల్లో మహిళ అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయిని సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కీతవారి గూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతులమీదుగా బొడ్డు ఇందిరా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు . ఈ అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయుల వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :