Sunday, 26 July 2026 11:52:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముడు గ్రామల ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే...

Date : 27 February 2024 10:31 AM Views : 306

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లోని బూర్గు గూడెం పాత బూర్గుడెం మైబూబ్ నగర్ గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మైనారిటీ నాయకుడు షేక్ గఫార్ ఇంటికి వెళ్లి అక్కడి మైనార్టీల సమస్యలను కష్టసుఖాలను గ్రామ సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి పలురకాల సమస్యలను గ్రామస్తులు విన్నవించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా గ్రామానికి అత్యవసరమైన కభరస్థాన్ సరిగా లేకపోవడంతో చాలా బాధపడుతున్నం కబరస్థాన్ కి కావలసిన సదుపాయాలను చుట్టూ బౌండ్రిని ఏర్పాటు చేయడానికి సహాయం చేయమని అర్థించారు. మీ సమస్యలను వెంటనే పరిష్కరించేల కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే జరే ఆదినారాయణ..... ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ అహ్మద్, మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు షేక్ బాజీ బాబు,‌ మండల మైనార్టీ నాయకులు దస్తాగిరి, ఖాదర్, ఖాన్, ఖాదర్ పాషా ఎస్ కె అస్లాం, హబీబ్, ఏం సూర్ సుభాన్, సత్తార్, లాల్ బహదూర్, జాన్ మీయా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్సా వెంకటి వేముల రమణ, యువ నాయకులు వేముల నరేష్, బోయినపల్లి అరవింద్ సూభని, ఖాలిల్, దుబ్బాగుల రాము బోడ పద్మ జూలపల్లి గోపాలరావు మామిళ్ళపల్లి లక్ష్మణరావు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు......

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :