సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కాంగ్రెస్ OBC Deot చైర్మన్ బాణాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో 2023 వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆవిష్కరించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గడిచిన కాలం జ్ఞాపకాలను మననం చేసుకుంటూ భవిష్యత్తు మరింత ఆనందమయం చేసుకోవాలని అన్నారు, obc dept ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ లోని అన్ని అనుబంధ సంఘాలు ఇదే స్ఫూర్తి తో కార్యక్రమాలు చెయ్యాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికినిలాగ పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టపరచాలని కోరారు, 2023 వ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలతో పాటు అభివృద్ధిని ప్రసాదించాలని. అ బగవంతున్ని కోరుతున్నామన్నారు, 2023 వ సంవత్సరం లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కష్టించి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన5గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, జిల్లా obc సెల్ అధ్యక్షుడు పుచ్చకాయలు వీర భద్రం, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుులు నర్సిరెడ్డి, నగర కాంగ్రెస్ నాయకులు ఎమ్మే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin