సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : మే నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి పాలడుగు సుధాకర్ సిఐటి ఉపాధ్యక్షుడు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు అన్ని రంగాలతో సన్నగా సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 20వ తేదీన సిఐటియు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి కే చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించారు పాలడుగు సుధాకర్ గారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం పెట్టుబడుదారుల కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసం పార్లమెంట్లో లేబర్ కోల్డ్ ను ఆమోదించుకున్నది దేశ కార్మిక వర్గం వాటిని వ్యతిరేకిస్తూ సమ్మెతో పాటు అనేక ఆందోళన పోరాటంతో వాటిని పతికించడంతో దేవకొలను అమలు చేయలేకపోయింది గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ తగ్గినప్పటికీ తన మిత్రపక్షలండతో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రుల కోసం కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తున్నది దేశీ సంపదలను దోచిపెట్టడానికి కార్పొరేట్ మతోన్మాద ఏజెంట్ను అమలు చేస్తున్నది లేబర్ కోడుల అమలను భారత కార్మిక వర్గం అనుమతించబోదని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక 2025 మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అన్ని రంగాల కార్మికులు ఆశ అంగన్వాడి మున్సిపల్ గ్రామపంచాయతీ ఆటో ట్రాన్స్పోర్ట్ పాల్గొనాలని నాలుగు లేబర్ కోల్డ్ అమలు రద్దు చేయాలి ప్రభుత్వంరంగా సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి కాంట్రాక్టర్ విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ చేయాలి అన్ని రంగాల ఉద్యోగులకు 26 వేల uరూపాయలు అమలు చేయాలి pf esi చట్టాలతో వైద్య సదుపాయం ప్రమాద బీమా గ్రావిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ లాంటి సదుపాయాలు కల్పించాలి కార్మికుల కొంత మేరకైన రక్షణ కల్పిస్తున్న 29 చట్టాలను అమలు చేయాలి అన్ని రంగాల కార్మికులకు వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఇవ్వాలి . అన్ని రంగాల కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు epf.ఈఎస్ఐ ఇవ్వాలి తదితర తరా న్యాయమైన డిమాండ్ల కోసం కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకట్ గౌడ్ సురేష్ గొండ కే రాజనర్సు ఇతర రంగా కార్మికులు మున్సిపల్ మహబూబ్ దీవెన సంతోష్ నడిపి నరసవ్వ జీ నర్సింలు కాట్రాల ప్రభు ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజశ్రీ అంగన్వాడి యూనియన్ అధ్యక్షురాలు బాబాయ్ అక్క సునంద తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter