Monday, 27 July 2026 10:31:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడు సూర్యాపేటకు తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు అన్నామలై రాక....

Date : 11 May 2024 07:33 AM Views : 369

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం 11వ తారీఖు రోజున మధ్యాహ్నం 2:00 గంటలకు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సూర్యాపేటకు విచ్చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారని, ఎస్వీ కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ షో నిర్వహించి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు.. కావున నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు పోలగాని ధనంజయ గౌడ్ ,మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆరూరి శివ, తోనకనూరి సంతోష్ కుమార్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకారపు పరిపూర్ణ చారి, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్, పట్టణ ఉపాధ్యక్షులు కందుల రమేష్, జిల్లా నాయకులు నూకల శైలేందర్ ,పంతంగి సాలయ్య తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :