సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డ్ మైనారిటీ యువ నాయకుడు ఖలేద్ ఖాన్ మరియు టీం కాంగ్రెస్ పార్టీలో చేరారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పీటీసీ శ్యామసుందర్, మైనారిటీ నేత జమృదు ఖాన్, క్రాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin