సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకర్గంలోని మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం లో రజక కులస్తుల అన్నదాన సత్రం భవన నిర్వహణ నూతన కమిటీని రజకసత్రం లో సమావేశం లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మట్టపల్లి రజక సత్రం నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు గా : సట్టు నాగేశ్వరావు, గౌరవ సలహాదారులు : చిలకరాజు దశరథ, పొనుగోటి కోటయ్య, రేపాకుల గంగాశంకర్, అద్యక్షులు : పిల్లుట్ల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి : రేపాకుల కోటయ్య ట్రెజరరీ ఆడిట్ కమిటి : దుగ్గి గురువర్మ, దాచేపల్లి నరసింహస్వామీ, నిమ్మల నిర్మల, అలవాల ఉపేందర్ ఉపాధ్యక్షులు : చిక్కుళ్ళ లింగయ్య, పొనుగోటి రంగా, కేథారపు వేంకటేశ్వర్లు, పెద్దారపు శంకర్, చిలకరాజు అజయ్ కుమార్, చిత్తలూరి సునీత, సట్టు ఎల్లయ్య, సహాయ కార్యదర్శులు గా : ఉద్దగిరి శ్రీను, నిమ్మల శ్రీనివాస్, చిలకరాజు శ్రీను, పిల్లుట్ల కనకయ్య, ఉల్లెందుల రమణ, ఇందిరాల కళమ్మ, జూపల్లి శ్రీనివాస్ ప్రచార కమిటీ : ఇందిరాల నాగరాజు, పాలెల్లి అంజయ్య, భూమా శ్రీను, ఇందిరాల రామక్రిష్ణ, చూడూరు అంజమ్మ, ఎల్లుట్ల అంజయ్య కమ్మంపాటి శ్రీను, కొమర్రాజు నాగయ్య ప్రెస్ కమిటి : దుగ్గి ఉషశ్రీ, కొమర్రాజు అంజి, సట్టు వేంకటేశ్వర్లు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుండి రజక సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin