సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ 40 డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్వాడీలో గత వారం రోజులుగా కరెంటు లేక అవస్థలు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం ..! చీకట్లో చిన్నారులకు విద్య...
-----------------------
Reporter