Monday, 27 July 2026 07:21:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుక్కెడు నీళ్ల కోసం రోడ్డెక్కిన ఏగినాటి కోటయ్య కాలనీ ప్రజలు...

Date : 08 October 2024 09:46 AM Views : 380

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి పంచాయితీ ఏగినాటి కోటయ్య కాలనీ ప్రజలు సుమారుగా రెండు నెలల నుంచి నీటి కోసం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఈసారి అలసిపోయి చివరకు విసుగు వచ్చి పిల్లాపాపలతో గుక్కడి నీటి కోసం మాచర్ల బైపాస్ రోడ్డు మీద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఆరోజు ఓట్ల కోసం గల్లి గల్లి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించుకున్నారు. మీ సమస్య ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని ఆనాడు వాగ్దానం చేసిన నాయకులు ఇప్పుడు మొఖం చాటేశారు నీళ్లు లేక రోజుల తరబడి అల్లాడిపోతుంటే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు కనుక మా సమస్యను రోడ్డుపైనే పరిష్కరించుకోవాలని ఈ నిరసన దీక్ష చేపట్టామని కాలనీ ప్రజలు అంటున్నారు. ఎర్రగొండపాలెం పోలీసు వారు నిరసన దీక్ష దగ్గరకు చేరి వారికి నీటి సమస్యను మేము పరిష్కరిస్తాము అని పంచాయతీ సెక్రెటరీ ఆర్డబ్ల్యుసి డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించిన కాలనీ ప్రజలు. ఏదేమైనా అధికారులు వెంటనే స్పందించి ఏగినాటి కోటయ్య కాలనీ ప్రజల నీటి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :