సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూరునగర్ కు చెందిన డాక్టర్ తండు హరికృష్ణ గౌడ్ రచించిన “ఎవాల్యుయేటింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యూజ్ ఆఫ్ మెడికల్ డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్స్ “ అనే పుస్తకానికి గానీ ఈ అవార్డు ప్రశాస్ పబ్లికేషన్ హైదరాబాద్ నుండి లభించింది. ఈ పుస్తకం లో డయాగ్నోస్టిక్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వాటి యొక్క పనితీరు, ల్యాబ్ మెషినరీ క్వాలిటీ కంట్రోల్స్ ద్వారా రక్త పరీక్షల్లో వచ్చే ఖచ్చితత్వం గురించి క్లుప్తం గా రాశారు. ఈ పుస్తకం మెడిసీన్ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది అని తెలిపారు. త్వరలో ఈ పుస్తకం అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ల లో రిలీజ్ చేయనున్నారని చెప్పారు. ఈ పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ లోని ట్యాంక్ బాండ్ మోక్ష్ గార్డెన్స్ నందు జరిగింది. ఈ కార్యక్రమం లో పలువూరు ప్రముఖ పబ్లిషర్స్, డాక్టర్స్, ఆయా యూనివర్సిటీ ల వైస్ ఛాన్సలర్స్ మరియు ప్రొఫెసర్లు పాల్గొన్నారు...
-----------------------
Admin