సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆళ్లపల్లి మరియు గుండాల మండలాలలో పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాతా మాధవి లత మరియు టిడిపి కార్యకర్తలు ఖమ్మం లో జరిగే మహా మహాసభ లను విజయవంతం చేయాలని, ఆళ్లపల్లి మండలం గుండాల మండలం ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నారు...
-----------------------
Admin