సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 11- 1- 2024 నుండి 14 -1- 2024 వరకు జరిగాయి ఆ పోటీలలో సూర్యాపేట జిల్లా తో పాటు 32 జిల్లాలు బాల బాలికల కబడ్డీ పోటీలు పాల్గొన్నారు అందులో సూర్యాపేట జిల్లా బాలికల జట్టు మూడో స్థానంలో విజయం సాధించింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై, నీటిపారురాల శాఖ మాత్యులు శ్రీ కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో క్రీడాకారులను అభినందిస్తూ జిల్లా క్రీడాకారులకు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మీకు మంచి భవిష్యత్తు కోసం నా వంతు సహకారం అందిస్తా అన్నారు అభినందించారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ గౌడ్ ని అభినందిస్తూ బాలబాలికల కబడ్డీ క్రీడాకారులను జాతీయస్థాయిలో కూడా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు దేవరం రవీందర్ రెడ్డి, కోచ్ లుగా కస్తాల సునీల్ కుమార్, వెంకట్ రెడ్డి, టీం మేనేజర్ గా వడ్లమూడి మస్తాన్ , రామిశెట్టి మురళీ ప్రసాద్ వ్యవహరించారు....
-----------------------
Admin