సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరమ పవిత్రమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినని మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా మజీద్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరు వినయ్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ మాక్లూర్ మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, మాక్లూర్ మండల అధ్యక్షుడు రవి, ప్రకాష్, షేక్ అలీ, షేక్ జాఫర్, మాజీ సర్పంచ్ రాజు, ఆరిఫ్, అబ్దుల్ రెహమాన్, లాయక్ అలీ, సాబ్ సయ్యద్ మగ్దూమ్ కాజా ముస్లిం సోదరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin