Sunday, 26 July 2026 12:28:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాగనూరు మండల కేంద్రంలో కార్మికుల సమ్మె...

Date : 17 February 2024 09:49 AM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా హై స్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదిగా పురవీధుల గుండ ర్యాలీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి ఆంజనేయులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా పురవీధుల గుండా వివిధ రంగాల కార్మికులు అంగన్వాడి, ఆశ ,మధ్యన భోజనము వర్కర్స్ voa గ్రామపంచాయతీ ,voa , ల కు కనీస వేతనం 26000 ఇవ్వాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని,పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తుంది అన్నారు మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుంది దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తుంది అన్నారు 44 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని అన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: