సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకర.నరేష్ ను ప్రకటించిన సందర్భంగా మిత్రుడైన ఎల్.ఎన్.టి మైటీ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్న జి.మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది, అనంతరం జి. మురళి కృష్ణ మాట్లాడుతూ... మనసున్న మారాజు, సుంకర నరేష్ అని కొని ఆడారు, నలుగురికి సహాయం చేసే మనిషిని, చదువుకున్న మేధావి అని, ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా అయితే సమాజానికి సేవ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి.స్వామి గారు కూడా పాల్గొన్నారు.
-----------------------
Admin