సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి.. నేను పుట్టిన మాచరెడ్డి మండలం కాబట్టి నేను ప్రాణం ఉన్నంతవరకు మండల ప్రజలను ఎప్పటికీ మరువనని వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు తెలిపారు సోమవారం మాచారెడ్డి లో పర్యటించిన ఆయనను ఆప్యాయంగా పలకరించి నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తనను జాతీయ నాయకుడిగా చేసిన పుట్టిన మండలాన్ని ఎప్పటికీ మరువనని ప్రజల సమక్షంలో తెలిపారు
-----------------------
Reporter