Monday, 27 July 2026 11:44:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ విద్యార్థుల ఫీజులు స్కాలర్ షిప్ విడుదల చేయాలని... -జిల్లా అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు

Date : 02 July 2023 05:15 AM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీసీ విద్యార్థుల ఫీజులు స్కాలర్ షిప్ విడుదల చేయాలని కాలేజీ హాస్టల్ లో ఎస్ చార్జీలు పెంచాలని పెంచాలని బీసీ గురుకుల పాఠశాల సంఖ్యలో పెంచాలని విదేశీ విద్యకు దరఖాస్తు చేసిన వారందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు లక్ష రూపాయలు వెంటనే విడుదల చేయాలని మిగతా అనేక రకాల బీసీల సమస్యలపై ఈరోజు కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ధర్నా ముట్టడి కార్యక్రమం జరిగింది కలెక్టరేట్ ముందు ధర్నా ముట్టడి కార్యక్రమం చేసి అనంతరం విద్యార్థుల సమస్యలపై అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుపులేటి వీరబాబు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావు బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శ్రీకాంత్ యువజన సంఘం అశ్వరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు పల్లె వీర ప్రసాద్ పి పవన్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు పంబి రాణి రాజేశ్వరి నరసింహారావు రమేష్ శ్రీను అనిల్ తదితర బీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :