Monday, 27 July 2026 08:47:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం... - హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య

Date : 22 October 2024 07:57 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి శాంతి స్తూపం వద్ద అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం, పోలీసు ఫ్లాగ్ డే వేడుకలను ఉద్దేశించి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని త్యాగానికి సేవకు ప్రతీక పోలీసులని అన్నారు. ఈ ర్యాలీలో పోలీసులు, పలు పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :