Monday, 27 July 2026 07:32:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆరెస్ పార్టీకి ఓటేస్తే 24 గంటల కరెంట్... - ఎమ్మెల్యే వనమా

Date : 28 October 2023 05:09 AM Views : 295

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కారుకొండ రామవరం, తెలగర రామవరం, గడ్డి గుట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్, బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 24 గంటల కరెంట్ కావాలో మీరే నిర్ణయించుకోండి అని, కారు గుర్తుకు ఓటేస్తే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యంమని, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే వనమా ప్రార్థించారు. ఎమ్మెల్యే వనమాకు హారతి ఇచ్చి, ఘన స్వాగతం పలికిన కారుకొండ రామవరం, తెలగ రామవరం, గడ్డి గుట్ట గ్రామ మహిళలు, ప్రజలు జై కేసీఆర్, జై వనమా అంటూ నినాదాలు చేస్తూ ప్రచారం చేసిన మహిళలు, గ్రామ ప్రజలు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :