Monday, 27 July 2026 04:22:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఓపెనింగ్ చేసిన సర్పంచ్ నాగరాజు

Date : 28 December 2025 05:05 PM Views : 201

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం శివాజీ నగర్ గ్రామంలో ఓకే ట్రాన్స్ఫార్మర్ కి చాలామంది రైతులు కరెంటు వినియోగం చేయడం వల్ల తరచూ మోటర్లు కాలిపోతుండడంతో ఈ విషయాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి విషయంలో ఎమ్మెల్యే వెంటనే స్పందించడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ సర్పంచ్ సుకినే నాగరాజు,బిక్కాజి పల్లి సర్పంచ్ రమేష్,ఉపసర్పంచ్ రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుకినే శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు బుసారి హరీష్, వార్డు మెంబర్ వాణి, రాజేశ్వరరావు రజిత, మరియు రవి, రామారావు, రాజు, తిరుమల రావు, శీను రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :