సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణ ్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్ సాయికుమార్ వయసు 16.. భూక్య సురేష్ వయస్సు 15.. గా గుర్తించారు మూడు రోజుల కింద అదృశ్యమైన వారు శవాలలై తీరడంతో వీరిద్దరి మృతిపై తండావాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీరు ఇద్దరు ముత్యంపేట కళ్ళు దుకాణంలో పనిచేసేవారని గ్రామ స్థానికులు తెలిపారు
-----------------------
Reporter