సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ 17వ వార్డు పరిధిలో నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ బుడెమ్మ గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు మరియు పండ్లు అందజేశారు . ఈ సందర్బంగా పట్టణ యువ నాయకుడు జక్కుల నరేందర్ మాట్లాడుతూ యువత మంచి సమాజ పునర్నిర్మాణం కోసం పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ యువజన సంఘం నాయకులు జక్కుల సందీప్, జక్కుల వెంకటేష్ బాద్ షా, చక్రాల నాగరాజు, వల్లపుదాసు నాగేంద్రబాబు,అయుబ్ పాష, క్రాంతి, నరేష్, గోపి, సలీం,ముకిత్ అయాన్, శశి, వంశీ, సతీష్, కోలపూడి చంటి, మామిడి వసంత్, వేముల నాగేంద్రబాబు, గుంజ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin