సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గం మక్తల్ మున్సిపాలిటీలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ నల్లజానమ్మ మందిరం దగ్గర అన్న ప్రసాద వితరణ మరియు పచ్చడి కార్యక్రమం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి అన్న ప్రసాద వితరణ మరియు పచ్చడి దాత రాము గోల్డ్ షాప్ గారు ఇవ్వడం జరిగింది నల్లా జానమ్మ అవ్వకు పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదా అన్న ప్రసాద వితరణ పచ్చడి పంచడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి డి నరసింహారెడ్డి జుట్ల శంకర్ జి నర్సింహారెడ్డి వాకిటి శ్యాము అంజి గుడి పూజారి నాగేందర్ మరియు భక్తులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన రాము గోల్డ్ షాప్ గారికి నల్లజానమ్మ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుచున్నాము....
-----------------------
Admin