సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ లోని వన్షిక ఫంక్షన్ హాల్ లో స్థానిక మునిసిపల్ ఛైర్మన్ మరియు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ విడత వైయస్సార్ చేయూత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ . మూడవ విడతలో అర్హత పొందిన 3430 మందికి వైయస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన 5 కోట్ల 89 లక్షల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శంకర నారాయణ. మహిళామణులు తో కలిసి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే శంకర నారాయణ. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందిన అక్క , చెల్లెమ్మలు మరియు,మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin