సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా పి విజయ్ పాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవ్వన్ ను కలిసి పూల బుక్కెను అందించారు ఇతను ముందు విజయ్ పాల్ రెడ్డి హైదరాబాదులోని రాజీవ్ స్వగృహంలో సేవలందించారు తనపై నమ్మకం ఉంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తన కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు
-----------------------
Admin