Monday, 27 July 2026 06:53:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జారే ఆదినారాయణ కి జనం నీరాజనం పలికారు...

Date : 20 November 2023 11:43 AM Views : 217

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో అన్ని గ్రామాలలో జారే ఆదినారాయణ, ఘనంగా ప్రచారం నిర్వహించారు... ఈ ప్రచారానికి అన్ని గ్రామాల ప్రజలు ఐదువేల మందికి పైగా హాజరయ్యారు ప్రతి గ్రామంలో కూడా జనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బ్రహ్మరథం పలికారు. వేముల రమణ బాణావత్ బీముడు పరస వెంకటి దుబ్బాగుల రాము ఎస్ కే సుభాని బొమ్మ కంటి ఎల్లయ్య ఆధ్వర్యంలో ప్రతి గ్రామము నుండి కూడా భారీగా తరలిన జన సమూహం ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ అన్నపురెడ్డిపల్లి మండలం మొత్తం కూడా ఇంత ఘనంగా నాకు స్వాగతం పలికి ఇంత జనాదరణ నాపై ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మీకోసం నిరంతరం కృషి చేస్తాను మీ కష్టాలను పంచుకుంటాను కాంగ్రెస్ పార్టీ పథకాలను కూడా మొత్తం మీకు అందేలా చూస్తాను ప్రతి గ్రామము నుండి ఇంతమంది జన సమూహం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆశీస్సులు నాకు ఇచ్చి నన్ను నా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అనారెడ్డిపల్లి మండలం అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు యువజన నాయకులు అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: