సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లోని సుజాతనగర్, చుంచుపల్లి మరియు లక్ష్మీదేవి పల్లి మండలంలోని సుమారు 70 మంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వనమాను కలిసి వారి మద్దతును తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో కష్టపడి వనమాను మరొకసారి గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ గారు,కాసుల వెంకట్,JVS చౌదరి, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోనా, పాల్వంచ ఎంపీపీ మడివి సరస్వతి, జడ్పిటిసి బరపటి వాసుదేవరావు, 50 మంది సర్పంచులు, 40 మంది ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సుజాతనగర్ రైతు సంఘం అధ్యక్షులు పెద్దమల్ల నరేందర్, లక్ష్మీదేవి పల్లి రైతు సంఘం అధ్యక్షులు నిమ్మకాయల సాంబశివరావు, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, సుజాతనగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తులసి రెడ్డి, సుజాతనగర్ మండల సెక్రెటరీ సత్యనారాయణ, బత్తుల రమేష్, లగడపాటి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మద్దతు తెలిపారు.
-----------------------
Admin