సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లో ఈ నెల ది 4/01/2023 నా మధ్యాహ్నం సుమారు రెండు గంటల నుండి మూడు గంటలు మధ్య గాంధీ నగర్ గ్రామంలో పడముత్యం రఘుబాబు s/o యాకూబ్ R/o గాంధీనగర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో భద్రాచలం పట్టణము కు చెందిన భూపతిరావు కాలనీకి చెందిన రాజమండ్రి రాజేష్ s/o నాగేశ్వరావు అను వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గతంలో భద్రాచలం పట్టణంలో 7 దొంగతనాలు చేసి శిక్ష అనుభవించాడు జల్సాలకు అలవాటు పడిన రాజేష్ జైలు నుండి రిలీజ్ అయ్యి పవర్ లేని సమయం చూసి దొంగతనం చేశాడు 9 తులాల బంగారం వస్తువులు10 తులాల వెండి వస్తువులు దొంగ నుండి స్వాధీనం చేసుకున్నారు ఈరోజు అనగా 13/1/2023 నా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సారపాక సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా బూర్గంపాడు పోలీస్ వారు పట్టుకున్నారు సిఐ నాగరాజు స్టేషన్ ఎస్సైలు సంతోష్ రమణారెడ్డి మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు...
-----------------------
Admin